Exclusive

Publication

Byline

యూపీఐపై బిగ్ అప్డేట్.. ట్రాన్సాక్షన్ ఛార్జీలపై ప్రభుత్వం ఏం చెప్పిందంటే

భారతదేశం, జూన్ 12 -- యూపీఐ లావాదేవీలపై MDR(మర్చంట్ డిస్కౌంట్ రేటు) వసూలు చేయబడుతుందనే ఊహాగానాలు, వాదనలు పూర్తిగా అబద్ధం, నిరాధారమైనవి, తప్పుదారి పట్టించేవని ఆర్థిక మంత్రిత్వ శాఖ పేర్కొంది. అలాంటి ప్రత... Read More


ప్రమాదంలో నెతన్యాహు ప్రభుత్వం.. పార్లమెంట్ రద్దు బిల్లు, మిత్రపక్షాల తిరుగుబాటు!

భారతదేశం, జూన్ 12 -- జ్రాయెల్‌లో ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ప్రభుత్వం ప్రమాదంలో పడింది. ఇజ్రాయెల్ పార్లమెంటును రద్దు చేసే బిల్లును ప్రతిపక్షాలు ప్రవేశపెట్టాయి. నెతన్యాహుకు అతిపెద్ద సమస్య ఏమిటంటే, అతని... Read More


భారత్‌ ఎన్‌సీఏపీ క్రాష్ టెస్ట్‌లో కొత్త మారుతి సుజుకి డిజైర్‌కు 5 స్టార్ రేటింగ్

భారతదేశం, జూన్ 12 -- ొత్త మారుతి సుజుకి డిజైర్ భారత్ ఎన్‌సీఏపీ నుండి 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ పొందింది. కొంతకాలం క్రితం ఈ సెడాన్ గ్లోబల్ న్యూ కార్ అసెస్‌మెంట్ ప్రోగ్రామ్‌లో 5 స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను త... Read More


హనీమూన్ హత్య కేసులో కొత్తపేరు.. జితేంద్ర రఘువంశీ అకౌంట్ నుంచి సుఫారీకి డబ్బులు ఇచ్చిన సోనమ్

భారతదేశం, జూన్ 12 -- మేఘాలయ హనీమూన్ హత్య కేసు దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంంది. ప్రతిరోజూ కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. తాజాగా మరో కొత్త పేరు వెలుగులోకి వచ్చింది. జితేంద్ర రఘువంశీ. ఈ కేసులో ఈ పేరు... Read More


కేవలం 180 మీటర్ల దూరానికి ఓలా బైక్ బుక్ చేసుకున్న అమ్మాయి.. కారణం తెలిస్తే నవ్వుతారేమో!

భారతదేశం, జూన్ 11 -- ఢిల్లీకి చెందిన ఓ అమ్మాయి కేవలం 180 మీటర్ల కోసం ఓలా బైక్ ట్యాక్సీని బుక్ చేసుకుంది. ఈ వార్త సోషల్ సోషల్ మీడియా ప్రపంచంలో వైరల్ అవుతోంది. ఇంత తక్కువ దూరం నడవొచ్చు కదా అని చాలా మంది... Read More


శుభాన్షు శుక్లా అంతరిక్ష యాత్ర వాయిదా.. ప్రయోగానికి ముందు బయటపడిన పెద్ద లోపం!

భారతదేశం, జూన్ 11 -- ఏఎఫ్ గ్రూప్ కెప్టెన్ శుభాన్షు శుక్లాతో కూడిన యాక్సియం-4(ఏఎక్స్-4) మిషన్ ప్రయోగాన్ని ప్రస్తుతానికి వాయిదా వేశారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్) కోసం ఎంతో కాలంగా ఎదురుచూస్తున... Read More


ఈ తక్కువ రీఛార్జ్ ప్లాన్స్‌లో ఎయిర్‌టెల్ ఓటీటీలు ఇస్తుంటే.., జియో డేటా ఎక్కువ అందిస్తోంది

భారతదేశం, జూన్ 11 -- ియో, ఎయిర్‌టెల్ తమ వినియోగదారులకు అనేక ప్రీపెయిడ్ ప్లాన్లను అందిస్తున్నాయి. ఈ రెండు కంపెనీల మధ్య నెంబర్ వన్‌గా నిలిచేందుకు పోటీ నెలకొంది. దీంతో వినియోగదారులు ప్రయోజనం పొందుతున్నార... Read More


వివో టీ3 5జీ స్మార్ట్ ఫోన్ కిర్రాక్ డిస్కౌంట్.. 44వాట్ ఛార్జింగ్, 50 ఎంపీ సోనీ కెమెరా!

భారతదేశం, జూన్ 11 -- ఆన్‌లైన్ షాపింగ్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్‌లో వినియోగదారులు అద్భుతమైన ఫీచర్లతో కూడిన వివో స్మార్ట్‌ఫోన్ తక్కువ ధరకు కొనుగోలు చేసే అవకాశం లభిస్తుంది. వివో టీ3 5జీపై భారీ డిస్కౌంట్ల... Read More


సింగర్‌ మంగ్లీ బర్త్‌డే పార్టీ.. రిస్టారులో గంజాయి, విదేశీ మద్యం పట్టివేత! వెలుగులోకి కీలక విషయాలు

భారతదేశం, జూన్ 11 -- ప్రముఖ సింగ్ మంగ్లీ బర్త్ డే పార్టీపై పోలీసులు సోదాలు చేశారు. చేవెళ్ల శివారులోని ఓ రిసార్టులో స్నేహితులకు మంగ్లీ బర్త్ డే పార్టీ ఇచ్చారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు... రిస్... Read More


సింగర్‌ మంగ్లీ బర్త్‌డే పార్టీ.. రిస్టారులో గంజాయి, విదేశీ మద్యం పట్టివేత!

భారతదేశం, జూన్ 11 -- ప్రముఖ సింగ్ మంగ్లీ బర్త్ డే పార్టీపై పోలీసులు సోదాలు చేశారు. చేవెళ్ల శివారులోని ఓ రిసార్టులో స్నేహితులకు మంగ్లీ బర్త్ డే పార్టీ ఇచ్చారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు... రిస్... Read More